Skip to main content

About us

 Model Telugu 



Telugu blog 

In this block we will provide all types of stuff related to health, poems, stories, and extra. our blog is more useful for the students  and as well as for Telugu language lovers.

we created our blog to save our Telugu language from demanding languages you may get great experience if we visit our blog.

For any details contact us by clicking here

Comments

Popular posts from this blog

About trees in telugu - Importance of trees in telugu.

 చెట్లే  మన మిత్రులు  చెట్లు  అంటే ఏమిటి? మధ్యలో మాను, పక్కకు కొమ్మలు, సరైన ఎత్తు, ఉన్న వాటిని చెట్లు అంటారు. చెట్లు గుంపుగా ఉన్న ప్రదేశాన్ని అడవి అని అంటారు. చెట్లు చాలా గొప్పవి. చెట్లు కొన్ని వందల సంవత్సరాలు కూడా జీవించగలవు. కాలానుసారంగా చెట్లు తమ ఆకృతిని మార్చుకుంటూ ఉంటాయి. చెట్లకు పురాణాలలో కూడా చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. మన భారతీయులు చెట్లని దేవుళ్ళలా భావించి పూజిస్తారు.చెట్లని నరకడం మహా పాపంలా భావిస్తారు. చెట్ల గొప్పతనం ఏమిటి? "పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు" అని అంటారు. మనం చెట్ల మీద చాలా ఆధారపడి ఉన్నాము. చెట్లు లేకపోతె మనం బ్రతకలేము. చెట్లు మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ని ఇస్తాయి. చెట్ల వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. చెట్లు వర్షాలు పడడానికి సహాయం చేస్తాయి. చెట్లనుండి చాలా మందులు తయారవుతాయి. ఎన్నో రోగాలకు ఔషాదాలు చెట్ల నుండే తయారవుతాయి. చెట్ల నుండి వచ్చే కట్టలతోనే మనకు మంట వస్తుంది. చెట్లు లేకపోతే మనుగడ లేదు. చెట్లు లేకపోతే అస్సలు జీవమే లేదు. మనిషి ప్రాణానికి చెట్టుకి సంబంధం ఏమిటి? చెట్లు మానవజాతికి మంచి మిత్రులు. చెట్ల నుండి మనిషి ఎంతో లబ్ది పొందుతున్నాడు....

Vidhyarthulu kramashikshana in telugu - విద్యార్థులలో క్రమశిక్షణ-

student / విద్యార్ధి అంటే  ఎవరు ? విద్యను అభ్యసించు వారిని, లేదా విద్యను అర్థించు వారిని విద్యార్థులు అంటారు .నేటి విద్యార్థులే రేపటి పౌరులు అంటారు. వారు నేర్చుకున్న విద్యను వారు సక్రమంగా వినియోగించుకొని భవిష్యత్తులో మన దేశాన్ని ముందుకి నడుపుతారు. దేశాభివృద్ధికి పాల్పడుతారు . మనిషి జీవితంలో విద్యార్ధి దశ చాలా కీలకమైనది. ఆ దశలోనే మన సమాజం గురించి దేశం గురించి అవగాహనా తెచ్చుకుంటారు .  విద్యార్ధి - క్రమశిక్షణ .  మంచి విద్యార్థులకి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం .  క్రమశిక్షణ చూసే ఆ విద్యార్ధి / వక్తి ఎలాంటివాడో  చెప్పగలము.  కనుక విద్యార్థికి క్రమశిక్షణ అనేది ముఖ్యం .  క్రమశిక్షణ అనేది రెండు రకాలుగా ఉంటుంది .  ఆంతరంగిక   క్రమశిక్షణ .   ఆంతరంగిక క్రమశిక్షణ అంటే తనను తాను ప్రేరేపించుకోవడం. మంచిచేతులని తెలుసుకొని సక్రమమైన దారిలో నడవడం. బాహ్య క్రమశిక్షణ .  బాహ్య క్రమశిక్షణ అంటే ఇతరుల ద్వారా ప్రేరేపితులై వారు చెప్పినట్టు నడుచుకోవడం .  క్రమశిక్షణ లోపించడం .  నేటి విద్యార్థులలో క్రమశిక్షణ లోపించడం అంతేది జరుగుతుంది. సినిమాలకు, ర...

About mother in Telugu -2021

అమ్మ - నా బంగారు తల్లి  అమ్మ! ఈ సృష్టిలో ఏ జీవనికైనా ప్రాణం పోసేది అమ్మ . సృష్టికి మూలం అమ్మ . ఆది దేవత అమ్మ. తల్లి , జనని, మాత , పృథ్వీ, మా , ఇలా చాలా పేర్ల తో అమ్మని పిలుస్తారు.  అమ్మ అంటే అందం, అమ్మ అంటే ఆనందం  .   అమ్మను మించిన దైవం లేదు , అమ్మను మించిన గురువు లేదు.  తన ప్రాణం సైతం  పణంగా పెట్టి , తొమ్మిది నెలలు తన కడుపునా మోసి ,  ఒక జీవానికి ప్రాణం పోస్తుంది.  తన ఒడిలోనే ఓనమాలు నేర్పేది అమ్మ .  మన వేలు పట్టి  బుడి బుడి నడకలు  నేర్పేది అమ్మ .  మనకు మాటలు నేర్పేది అమ్మ . అమ్మే  మన గురువు , దైవం , మన ప్రాణం .  అమ్మ అనే తియ్యని మాట వింటే చాలు  మన మొహాన ఒక వెలుగు , తెలియని సంతోషం వస్తుంది .  అది అమ్మ అనే పదానికి ఉన్న మహిమ  ఏ స్వార్థం లేని స్వచ్ఛమైన ప్రేమ అమ్మ ప్రేమ . ఎల్లప్పుడూ మన మంచికోరేది అమ్మ .  తన కంటికి రెప్పలా తన బిడ్డలను కాపాడుకునేది అమ్మ.  తాను తినక బిడ్డలకు పెట్టేది అమ్మ .  మనకు దెబ్బ తాకితే అమ్మ కండ్లలో నీళ్లు వస్తాయి .   మనకు కష్టం వస్తే అమ్మ...